Saturday, November 23, 2024

Breaking : ‘సినిమా టికెట్’ ధరల పెంపుపై విజయ్ దేవరకొండ హర్షం

తెలంగాణ ప్రభుత్వానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే అని హీరో విజయ్ దేవరకొండ తెలిపాడు. రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోంద‌న్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, తలసానిలు ఎంతో కృషి చేస్తున్నార‌న్నారు. తెలంగాణ ప్రభుత్వం నూటికి నూటొక్క శాతం సినీ పరిశ్రమను, పరిశ్రమగా మార్చాలని ఆలోచిస్తోంద‌న్నారు. ఈ మేర‌కు నేను నా ప్రభుత్వాన్ని ప్రేమిస్తున్నాన‌ని విజ‌య్ దేవ‌ర‌కొండ తెలిపాడు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ దేశంలోనే అతి పెద్ద పరిశ్రమ అని అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement