ఆన్ లైన్ సినిమా టికెట్ల అమ్మకాలపై 142జీవో జారీ చేశారు. ఏపీలో ప్రభుత్వం ద్వారానే సినిమా టికెట్ల అమ్మకాలు జరగనున్నాయి. APFDCకి ఆన్ లైన్ లో టికెట్ల అమ్మకాల బాధ్యతని అప్పగించారు. ఐఆర్ సీటీసీ మాదిరిగా త్వరలో ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఈ టికెట్ల వివాదం నడుస్తుంది. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన టికెట్ ధరల తగ్గింపు జీవో తీవ్ర వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడీ జీవోతో టాలీవుడ్ దర్శక, నిర్మాతలు ఏమంటారో చూడాలి.
Breaking : ప్రభుత్వం ద్వారానే సినిమా టిక్కెట్ల అమ్మకం : 142జీవో జారీ
Advertisement
తాజా వార్తలు
Advertisement