Thursday, November 21, 2024

Breaking: కొవిడ్ స‌ర్టిఫికెట్‌పై మోడీ ఫొటో.. అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ కేర‌ళ హైకోర్టులో పిటిష‌న్‌..

కొవిడ్ వ్యాక్సినేష‌న్ స‌ర్టిఫికెట్లపై ప్ర‌ధాని మోడీ ఫొటో ఉండ‌డంపై కేర‌ళ కోర్టులో ఓ పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై ఈరోజు విచార‌ణ జ‌రిపిన ధ‌ర్మాస‌నం ‘‘ప్ర‌ధానిని చూసి ఎందుకు భయపడుతున్నారు. ఫొటో ఉంటే తప్పేమిటి‘‘ అని పిటిష‌న‌ర్‌ని ప్ర‌శ్నించింది బెంచ్‌..

కాగా, ఇట్లాంటి వాటితో అమూల్య‌మైన కోర్టు స‌మ‌యాన్ని వృథా చేయ‌డ‌మేన‌ని కోర్టు సీరియ‌స్ వ్యాఖ్య‌లు చేసింది. పిటిష‌న‌ర్ వాదన‌ల్లో ఎటువంటి ఇంపార్టెన్స్ లేద‌ని, అందుక‌నే ఈ పిటిష‌న్‌ని డిస్పోజ్ చేస్తున్న‌ట్టు పేర్కొంది కేర‌ళ హైకోర్టు..

Advertisement

తాజా వార్తలు

Advertisement