ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. జాతీయ చేనేత దినోత్సవం నాడు చేనేతను బలోపేతం చేయాలని మీరు చెప్పారు. మీ ఆలోచనలకు విరుద్ధంగా చేనేత వస్త్రాలపై జీఎస్టీ 5నుంచి 12శాతానికి పెంచారన్నారు. ఇది చేనేత పరిశ్రమకు మరణమృదంగం అన్నారు మంత్రి కేటీఆర్. ప్రధాని మోడీ జోక్యం చేసుకుని చేనేత కార్మికులను కాపాడాలని ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ అభ్యర్థించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..