ఖమ్మం బ్యూరో : టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారక రామారావు ఖమ్మం పర్యటన వాయిదా పడింది. ఈనెల 18న ఖమ్మం పర్యటన ఖరారు కాగా.. ఈ – కామర్స్ పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశంతో పాటు, తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమాల నేపథ్యంలో ఖమ్మం పర్యటనను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒకటి, రెండు రోజుల్లో కేటీఆర్ ఖమ్మం పర్యటన ఉంటుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement