రెండేళ్ళుగా విద్యుత్ కోతలు లేవని మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గత ప్రభుత్వ బకాయిల కారణంగా ..రెండు రోజులుగా విద్యుత్ కోతలు నెలకొన్నాయని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం హయాంలో బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చిందని వెల్లడించారు. ఫిట్ మెంట్ 23శాతం అదనంగా , 4శాతం ఇచ్చేందుకు సీఎం జగన్ సుముఖంగా ఉన్నారని మంత్రి తెలిపారు. దాంతో ప్రభుత్వంపై రూ. 5,600కోట్ల భారం పడనుందని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..