మహేష్ బ్యాంకు కేసులో విచారణ వేగవంతం చేశారు. హిందూస్తాన్ ట్రేడర్స్ పేరుతో మహేష్ బ్యాంకులో అకౌంట్ తెరిచాడు వినోద్. కాగా వినోద్ బ్యాంక్ అకౌంట్ ద్వారా డబ్బులని మళ్లించారు సైబర్ నేరగాళ్లు. బ్యాంకు సర్వర్ లో ఆధారాలను తొలగించారు కేటుగాళ్లు. హుస్సేని ఆలంకు చెందిన వినోద్ ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బ్యాంకు సర్వర్లను 18గంటలపాటు తమ ఆధీనంలోకి తీసుకున్నారు నేరగాళ్లు. డబ్బులు ట్రాన్స్ ఫర్ చేసుకున్న తర్వాత వివరాలను మాయం చేశారు సైబర్ నేరగాళ్లు.
Advertisement
తాజా వార్తలు
Advertisement