ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో చోటుచేసుకుంది. ప్రేమ జంట వేరువేరుగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.వారం రోజుల క్రితం శివ అనే యువకుడు ప్రేమ విషయంలో పురుగుల మందు తాగి గత రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రియుడి మరణవార్త విన్న ప్రియురాలు సుష్మిత వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య కు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి సుష్మిత మృతదేహాన్ని వెలికితీశారు.
Breaking : ప్రేమ జంట ఆత్మహత్య- పురుగుల మందు తాగిన ప్రియుడు- బావిలోకి దూకిన ప్రియురాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement