టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అఫిడవిట్ కాపీలో కీలక అంశాలు వెలుగు చూశాయి. 800పేజీలతో హైకోర్టుకు నివేదిక అందజేశారు. 12కేసుల్లో ఎఫ్ ఐ ఆర్ చార్జిషీట్లు, స్టేట్ మెంట్లు..నిందితులు, సాక్షుల వివారాలు సేకరించారు. నిందితులు, సినీ తారలకు చెందిన 600జీబీ వీడియో రికార్డులు అందజేత. హైకోర్టుకి 10ఆడియో క్లిప్స్, కాల్ డేటా అందాయి.. సాక్ష్యాలను ఈడీకి అందజేసింది హై కోర్టు. ఈ మేరకు పలువురు సినీ నటులను విచారించనున్నారు.
Breaking : టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఎక్సైజ్ అఫిడవిట్ కాపీలో కీలక అంశాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement