రాహుల్ గాంధీ పుట్టుకపై అసోం సీఎం చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంపీగా రాహుల్ ప్రశ్నిస్తే , బిజెపి సమాధానం చెప్పలేకపోయిందన్నారు. తండ్రి గురించి తప్పుగా మాట్లాడటం బిజెపి విధానమా అన్నారు. జేపీ నడ్డా, మోడీలు సమాధానం చెబుతారా అని నిలదీశారు కేసీఆర్. రాహుల్ పై మాటలు విని కన్నీళ్లొచ్చాయన్నారు కేసీఆర్.అస్సాం సీఎంని బర్తరఫ్ చేయాలని మండిపడ్డారు. కాంగ్రెస్ పట్ల సానుకూలంగా స్పందించారు కేసీఆర్. రాహుల్ గాంధీపై , బీజేపీ విమర్శలను తప్పుబట్టారు కేసీఆర్.
Advertisement
తాజా వార్తలు
Advertisement