కాకాని గోవర్థన్ రెడ్డి ఇంట్లో సందడి నెలకొంది.కేబినెట్ లో బెర్త్ ఖాయమైందని సంబరాలు చేసుకుంటున్నారు. కాకానికి స్వీట్లు తినిపించారు అనుచరులు, పోలీసులు. ఇంకా జాబితాలో ఆయన పేరు రాలేదు కానీ ఇప్పటికే సందడి నెలకొనడం విశేషం. పేరు ఖరారు అయ్యాక ఈ సంబరాలు మరింతగా చేయనున్నారు.
Breaking : కాకాని గోవర్థన్ రెడ్డి ఇంట్లో సందడి – కేబినెట్ లో బెర్త్ ఖాయమంటూ సంబరాలు
Advertisement
తాజా వార్తలు
Advertisement