సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. కైకాల సత్యనారాయణ ఆరోగ్యం మెరుగవుతుంది. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారాయన. రక్తపోటు తగ్గింది..కిడ్నీ పనితీరు మెరుగుపడిందని అపోలో వైద్యులు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement