హైదరాబాద్ లో మరో ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని నందిని మృతి చెందింది. పరీక్షల్లో తప్పడంతో ఆత్మహత్యకు యత్నించింది నందిని. విద్యార్థిని నందిని స్వస్థలం ఆదిలాబాద్. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement