భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ ఎస్ఎఫ్ రోడ్రిగ్స్ నేడు కన్నుమూశారు. కాగా ఆయన 1933న బొంబాయిలో జన్మించారు. కాగా 1990 నుండి 1993 వరకు భారత సైన్యానికి చీఫ్‌గా ఉన్నారు. ఆయన నవంబర్ 8, 2004న పంజాబ్ గవర్నర్‌గా , చండీగఢ్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేటర్‌గా నియమితులయ్యారు. ADG PI భారత సైన్యం మాజీ చీఫ్‌కు నివాళులర్పించింది. సునీత్ ఫ్రాన్సిస్ రోడ్రిగ్స్ మృతి పట్ల ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే, భారత సైన్యంలోని అన్ని ర్యాంకుల జనరల్‌లు సంతాపం తెలిపారు. రోడ్రిగ్స్ ఆలోచనాపరుడు , వ్యూహకర్తగా పేరు పొందారు.
Breaking : భారత ఆర్మీ మాజీ చీఫ్ SF ‘రోడ్రిగ్స్’ మృతి – నివాళులర్పించిన భారత సైన్యం
Advertisement
తాజా వార్తలు
Advertisement