Friday, November 22, 2024

Big Breaking : ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంపు – యూనిట్ కు 45పైస‌లు పెంపు

ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఈ మేర‌కు జ‌గ‌న్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు సామాన్య ప్ర‌జ‌ల‌పై భారం ప‌డ‌నుంది. కాగా తెలంగాణ‌లో రెండు రోజుల క్రిత‌మే విద్యుత్ ఛార్జీలు పెంచిన సంగ‌తి తెలిసిందే. 30యూనిట్ల వ‌ర‌కు యూనిట్ కు 45పైస‌లు. 31-75యూనిట్ల వ‌ర‌కు యూనిట్ కు 91పైస‌లు..76-125యూనిట్ల వ‌ర‌కు యూనిట్ కు రూ.1.40పైస‌లు పెంచారు. 400యూనిట్ల పైన యూనిట్ కు రూ.9.75..126-225యూనిట్ల వ‌ర‌కు యూనిట్ కు రూ.6. 226-400యూనిట్ల వ‌ర‌కు యూనిట్ కి రూ.8.75..కేట‌గిరీల‌ను ర‌ద్దు చేసి 6స్లాబ్ ల‌ను తీసుకొచ్చామ‌ని ఏపీఈఆర్సీ చైర్మ‌న్ తెలిపారు. పెరిగిన విద్యుత్ టారిఫ్ ను విడుద‌ల చేశారు ఎపిఈఆర్ సి ఛైర్మ‌న్. 30యూనిట్ల వ‌ర‌కు యూనిట్ కు రూ.1.90.31-75యూనిట్ల వ‌ర‌కు యూనిట్ కు రూ.3.

Advertisement

తాజా వార్తలు

Advertisement