మరో వివాదంలో చిక్కుకున్నారు స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. ఎమ్మెల్యేలే దళిత బంధు లబ్దిదారులను ఎంపిక చేస్తుండటంతో ..టీఆర్ ఎస్ కార్యకర్తలకే మేలు జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దళిత బంధుకు తన తమ్ముడిని ఎంపిక చేశారు ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య. దాంతో పలువురు స్థానికులు ఈ ఆరోపణలు చేస్తున్నారు.నిత్యం ఏదో ఒక రూపంలో ..ఏదో ఒక వివాదంలో నిలవడం ఈ ఎమ్మెల్యేకి సర్వసాధారణంగా మారింది. మరి ఈ దళితబంధు విషయం ఏమవుతుందో చూడాలి.
Breaking : మరో వివాదంలో ఎమ్మెల్యే ‘తాటికొండ రాజయ్య’ – దళిత బంధుకు తమ్ముడిని ఎంపిక
Advertisement
తాజా వార్తలు
Advertisement