ఉక్రెయిన్ లో ఉన్న తెలంగాణ విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో ఐపీఎస్ సారథ్యంలో సమీక్ష జరిపారు. హైదరాబాద్ సెక్రటెరియల్ లోనూ హెల్ప్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. హెల్ప్ లైన్ : 040-23220603..ఈ మెయిల్ – [email protected], ఏపీ హెల్ప్ లైన్ నెంబర్ 0863-2340678, వాట్సాప్ నెంబర్ 91 8500027678.. ఢిల్లీలోని ఏపీ భవన్ లో ప్రత్యేక అధికారిని నియమించారు.
Breaking : ఉక్రెయిన్ లోని ఏపీ, తెలంగాణ విద్యార్థుల కోసం హెల్ప్ లైన్ సెంటర్
Advertisement
తాజా వార్తలు
Advertisement