గవర్నర్ తమిళసైతో పలువురు బిజెపి నేతలు భేటీ అయ్యారు. ఈటల రాజేందర్,రఘునందన్ రావు,రాజాసింగ్, డీకే అరుణ తదితరులు గవర్నర్ ని కలిశారు. బండిసంజయ్ పై దాడి,పోలీసుల వ్యవహారశైలిపై గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కి భద్రత పెంపుపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా డీకె అరుణ మాట్లాడారు..రాష్ట్ర ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోందన్నారు. 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని కేంద్రం చెప్పిందన్నారు. బండిసంజయ్ పై దాడి ఘటనని ఆమె ఖండించారు.
Breaking : గవర్నర్ ని కలిసిన బిజెపి నేతలు..బండిసంజయ్ కి భద్రతపెంపుపై చర్చ..
Advertisement
తాజా వార్తలు
Advertisement