శ్రీకాకుళం సరాక్ లేబరేటరీస్ లో గ్యాస్ లీక్ అయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. గ్యాస్ లీకై వెలువడిన విషవాయువు అంతటా వ్యాపించింది.కాగా మరో ఎనిమిది మందికి గాయాలు అయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.బాధితులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Breaking : సరాక్ లేబరేటరీస్ లో గ్యాస్ లీక్ – ఒకరి మృతి – ఇద్దరి పరిస్థితి విషమం
Advertisement
తాజా వార్తలు
Advertisement