మాజీ ఐఏఎస్ లక్ష్మినారాయణ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. మాజీ సీఎం, టిడిపి అధినేత చంద్రబాబు దగ్గర సీఎస్ గా పని చేశారు లక్ష్మినారాయణ . కాగా పదవీ విరమణ అనంతరం ఏపీ ప్రభుత్వానికి సలహాదారుగా కూడా పని చేశారాయన. స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ ద్వారా లక్ష్మినారాయణ సేవలందించారు. యువకులకు శిక్షణ ఇచ్చే క్రమంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement