ఫుడ్ పాయిజన్ అవ్వడంతో 39 మంది అస్వస్థతకి గురయ్యారు. ఈ ఘటనలో ఎక్కువగా చిన్నారులు ఆసుపత్రి పాలయ్యారని జమ్ము కశ్మీర్ బుద్గామ్ జిల్లా అధికారులు తెలిపారు. కడుపు సంబంధిత సమస్యలు ఉండటంతో ఆసుపత్రిలో చేర్చవలసి వచ్చింది. “బడ్గామ్ చ్రార్-ఎ-షరీఫ్ జిల్లాలోని జైగిపోరా గ్రామంలో ఈ వ్యక్తులు తిన్న ‘తాహెర్’ అని పిలువబడే పసుపు పొడితో వండిన సాంప్రదాయ బియ్యం కారణమని తెలుస్తోంది 15 మంది పిల్లలను శ్రీనగర్‌లోని జిబి పంత్ ఆసుపత్రికి, ముగ్గురిని శ్రీనగర్‌లోని ఎస్‌ఎమ్‌హెచ్‌ఎస్ ఆసుపత్రికి, మిగిలిన వారిని చరార్-ఎ-షరీఫ్ పట్టణంలోని ఉప-జిల్లా ఆసుపత్రిలో పరిశీలనలో ఉంచారని బద్గామ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. తజాముల్ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement