నకిలీ వీసాలతో కువైట్ వెళ్లేందుకు యత్నించారు పలువురు మహిళలు. దాంతో 40మంది మహిళలను ఇమ్మిగ్రేషన్ అధికారులు పట్టుకున్నారు. ఆ మహిళలని ఎయిర్ పోర్ట్ పోలీసులకు అధికారులు అప్పగించారు. దాంతో పోలీసులు మహిళలను విచారిస్తున్నారు. ఏ పనిమీద కువైట్ వెళ్ళుతున్నారో మహిళలని నిలదీశారు పోలీసులు. మిగతా వివరాలు తెలియాల్సి ఉంది.
Breaking : నకిలీ వీసాలతో కువైట్ వెళ్ళేందుకు యత్నించిన మహిళలు .. పోలీసుల విచారణ ..
Advertisement
తాజా వార్తలు
Advertisement