Monday, November 25, 2024

Breaking : ఉక్రెయిన్ ని ర‌క్షించేందుకు రంగంలోకి దిగిన ‘నాటో’

బ్రెస‌ల్స్ లో నాటో కూట‌మి స‌మావేశం జ‌రిగింది. ఉక్రెయిన్ – ర‌ష్యా యుద్ధంపూ కీల‌క‌చ‌ర్చ జ‌రిగింది. ఉక్రెయిన్ కు సాయంపై కీల‌క నిర్ణ‌యం తీసుకోనుంది నాటో. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా 12 దేశాలతో ఏర్పాటైన సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ – నాటో. ఈ కూటమి సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశంపైన అయినా సాయుధ దాడి జరిగినట్లయితే.. ఆ దేశానికి మిగతా దేశాలన్నీ సహాయంగా రావాలన్నది ఈ కూటమి ఒప్పందం. ఇప్పుడు ఉక్రెయిన్ పై ర‌ష్యా చేస్తోన్న దాడిని ఖండించేందుకు రంగంలోకి దిగింది నాటో.

Advertisement

తాజా వార్తలు

Advertisement