కాసేపట్లో సీఎల్పీ సమావేశం జరగనుంది. వనమా బాధితుల పక్షాన పోరాడాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో వనమా రాఘవ ఇష్యూపై చర్చించే అవకాశం ఉంది. ఛలో పాల్వంచపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వనమా రాజీనామా చేయాలని టీఆర్ ఎస్ పై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతోంది కాంగ్రెస్. వనమా బాధితుల పక్షాన పోరాడాలనే ఆలోచనలో ఉంది కాంగ్రెస్. ఛలో పాల్వంచపై నిర్ణయం తీసుకోనున్నారు. వనమా రాజీనామా చేయాలని టీఆర్ ఎస్ పై ఒత్తిడి పెంచేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోంది.
Breaking : కాసేపట్లో సీఎల్పీ సమావేశం – వనమా బాధితుల పక్షాన పోరాడనున్న కాంగ్రెస్
Advertisement
తాజా వార్తలు
Advertisement