ఈ చలానాలతో జనం హడలెత్తుతున్నారు..ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీసులు కొరడా ఝళ్ళిపిస్తున్నారు. అయితే ఈ చలానాలలో ప్రభుత్వ వాహనాలు కూడా ఉండటం గమనార్హం. కాగా కామారెడ్డి కలెక్టర్ వాహనంపై ఏకంగా 28చలానాలు ఉండటం విశేషం. 2016 నుంచి 2021 ఆగస్టు 20 వరకు 28 చలానాలు వేశారు. మొత్తం రూ.27,580 జరిమానా పడింది. ఇందులో 24 అతివేగంగా వాహనం నడపడం వల్లే చలానాలు పడటం విశేషం.
Advertisement
తాజా వార్తలు
Advertisement