కర్నాటకలో విమోచన దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సీఎం బస్వరాజ్ బొమ్మై హాజరయ్యారు. సీఎం గౌరవ వదనాన్ని స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పోరాటంతోనే నైజాం ప్రాంతానికి విముక్తి కలిగిందన్నారు. సైనిక చర్య వల్లే స్వాతంత్ర్యం వచ్చిందని బస్వరాజ్ బొమ్మై తెలిపారు.
Breaking : కర్నాటకలో విమోచన దినోత్సవాలు-హాజరయిన సీఎం బస్వరాజ్ బొమ్మై
Advertisement
తాజా వార్తలు
Advertisement