హైదరాబాద్ : గ్రూప్ -1,గ్రూప్ -2 ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంటర్వ్యూలు ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఫైల్ సిద్ధం చేసింది సాధారణ పరిపాలన శాక..సీఎం ఆమోదం కోసం ఫైల్ ..గ్రూప్-1లో ఇంటర్వ్యూకి వంద మార్కులు..గ్రూపు-2లో ఇంటర్వ్యూకి 75మార్కులు. సమయం ఆదాతో పాటు అవినీతి ఆరోపణలు రాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారట. టీఎస్ పీఎస్సీ ద్వారా నియామకం అయ్యే పోస్టుల్లో ఇప్పటివరకు ఇంటర్వ్యూలు జరిగాయి. మొదట గ్రూప్-1నోటిఫికేషన్ వేయాలని నిర్ణయించారు. గ్రూప్-2పోస్టులకు అనుమతి ఇవ్వలేదు ఆర్థికశాఖ. కాగా ఇంటర్వ్యూలపై క్లారిటీ వచ్చాకే గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
Breaking : గ్రూప్ -1,గ్రూప్ -2 ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ లో మార్పులు
Advertisement
తాజా వార్తలు
Advertisement