దేశ యువత ఉజ్వల భవిష్యత్ కు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. నేడు కేంద్ర బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ బడ్జెట్ పై మోడీ ఈ విధంగా స్పందించారు… వచ్చే వందేళ్ల కోసం ఈ బడ్జెట్ అని మోడీ తెలిపారు. ఇంటర్ నెట్ , టెక్నాలజీ పై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. రైతులకు ప్రయోజనం కలిగించే బడ్జెట్ ఇదని తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..