Friday, November 22, 2024

Breaking : బాలుడి మ‌ర్డ‌ర్ కేసులో ట్విస్ట్ – చంపింది ఆర్మీ జ‌వాన్

ప్ర‌కాశం జిల్లా బాలుడి మ‌ర్డ‌ర్ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. అక్క‌ప‌ల్లి గ్రామంలో సంచ‌ల‌నం రేపింది మ‌ర్డ‌ర్ కేసు. కాగా బాలుడిని చంపింది అదే గ్రామానికి చెందిన ఆర్మీ జ‌వాన్ గా తేలింది. భూమా శ్రీనాథ్ పై లైంగిక దాడి చేశాడు ఆర్మీ జ‌వాన్. ఈ విష‌యాన్ని బాలుడు ఎవ‌రికైనా చెబుతాడ‌నే అనుమానంతో చంపేశాడు. ఈ నెల 23న చంపి బావిలో ప‌డేశాడు నిందితుడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement