భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై కేసు నమోదు అయింది. అనుమతి లేకుండా పర్యటన,శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని,ప్రజలు,రైతులకు ఇబ్బంది కలిగించారని సంజయ్ పై అభియోగం మోపారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని కేసు నమోదు అయింది. నల్గొండ రూరల్,మాడుగులపల్లి,వేములపల్లి పీఎస్ లలో కేసులు నమోదు అయ్యాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement