రెడ్లలో వర్గపోరు ఎక్కువవుతోందని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వర్గపోరులో వీరు దళితవాడలపై పడుతున్నారని… ఈ గ్రూపులతో దళితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైసీపీ రెడ్లలో రెండు గ్రూపులు ఏర్పడ్డాయంటే వారి దృష్టి దళితులపై పడుతుందని అన్నారు. చిన్నచిన్న గొడవల కారణంగా వైసీపీలోని రెడ్లు చీలిపోతుండటం బాధను కలిగిస్తోందన్నారు. తాను తప్పుగా మాట్లాడి ఉంటే పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమేనని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ లేకపోతే తనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చేది కాదని చెప్పారు. అన్ని వర్గాలు సహకరించడం వల్లే తనకు మెజార్టీ వచ్చిందని, లేకపోతే మెజార్టీ వచ్చేది కాదని తెలిపారు.
Breaking : రెడ్లలో రెండు గ్రూపులు- తప్పుగా మాట్లాడితే పదవికి రాజీనామా చేస్తా – డిప్యూటీ సీంఎ
Advertisement
తాజా వార్తలు
Advertisement