గంజి ప్రసాద్ హత్య కేసులో మరో మలుపు చోటు చేసుకుంది.పోలీసులకు లొంగిపోతానన్నారు ఏ1 ముద్దాయి బజారయ్య. ప్రసాద్ హత్యతో తనకి ఎలాంటి సంబంధం లేదన్నారు.తనని రాజకీయంగా అణిచి వేయాలని చూస్తున్నారన్నారు. కాగా పోలీసుల విచారణకు సహకరిస్తామన్నారు. తాను ఎలాంటి భూ వివాదంలో జోక్యం చేసుకోలేదన్నారు.
Breaking : గంజి ప్రసాద్ హత్య కేసులో మరో మలుపు – పోలీసులకు లొంగిపోతా – ఏ1 ముద్దాయి బజారయ్య
Advertisement
తాజా వార్తలు
Advertisement