కశ్మీర్ లో తాజా పరిస్థితిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా అత్యవసరంగా భేటీ అయ్యారు.ఈ మేరకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో సమావేశం నిర్వహించారు. టార్గెట్ కిల్లింగ్స్ పై చర్చ జరిపారు. కాగా కశ్మీర్ పండిట్లపై దాడిని ఖండించారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ..కశ్మీర్ లో పరిస్థితులకు కేంద్రమే కారణం అని ఆరోపించారు. 1989లో చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నారన్నారు. సినిమాలు కాదు ప్రమోట్ చేసేది..దేశాన్ని పాలించండని అన్నారు. కేంద్రం ఆధీనంలోనే కశ్మీర్ ఉందన్నారు. మరి దాడులు ఎలా జరుగుతున్నాయని నిలదీశారు ఒవైసీ..
Breaking : కశ్మీర్ లో పరిస్థితిపై అమిత్ షా అత్యవసర భేటీ – 1989లో చేసిన తప్పులే మళ్లీ చేస్తున్నారు-అక్బరుద్దీన్ ఒవైసీ
Advertisement
తాజా వార్తలు
Advertisement