హైదరాబాద్ లో మరో చీటర్ పోలీసులకి దొరికారు. రిజర్వ్ ఇన్ స్పెక్టర్ అల్లం కిషన్ అరెస్ట్ అయ్యారు. అక్రమ దందాలకు పాల్పడి సస్పెండ్ అయ్యారు. అల్లం కిషన్ రావు. జూబ్లీహిల్స్ లో స్థలం వ్యవహారంలో తలదూర్చారు అల్లం కిషన్. బాధితుల నుంచి రూ.38లక్షలు వసూలు చేశారు. బాధితుల ఫిర్యాదుతో అల్లం కిషన్ రావుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన వద్ద నుంచి నాలుగు తుపాకులు స్వాధీనం, కేసు నమోదు చేశారు. నకిలీ ఆఫీసర్లు ఈ మధ్యకాలంలో చెలరేగుతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..