ఏకే రావ్ అనుమానాస్పద మృతి కేసు మలుపు తిరిగింది. ఏకే రావ్ షర్ట్ లో ఫిర్యాదు కాపీ దొరికింది. బెంగళూరు పోలీసుల చేతికి కీలక ఆధారాలు దొరికాయి. దాంతో ఆ ఫిర్యాదు కాపీని ఫోరెన్సిక్ కు పంపారు పోలీసులు.పోస్ట్ మార్టం నివేదిక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. డానియెల్ ఆర్మ్ స్ట్రాంగ్ ,వివేకానంద, రాఘవన్ తనను మోసం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు ఏకే రావ్..దాంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వారం రోజుల ముందు ఈ ముగ్గురినీ ఏకేరావ్ కలిశారు. డానియెల్ తో గొడవ జరిగిన గంటకే రైల్వే ట్రాక్ పై ఏకే రావ్ మృతదేహం లభ్యమయింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement