ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ సీఎం క్యాండిడేట్ని ప్రకటించారు ఆ పార్టీ నేషనల్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్. ఈ రోజు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పార్టీ లీడర్ భగవంత్ మాన్ని సీఎం క్యాండిడేట్ గా ప్రకటించారు. పార్టీ చేపట్టిన ఆన్లైన్ ఓటింగ్లో ఆయనకు పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయని, అతడిని సపోర్టు చేస్తూ యూత్ క్యాంపెయిన్ చేస్తున్నారని కేజ్రీవాల్ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement