సీపీఐ నేత నారాయణ హాట్ కామెంట్స్ చేశారు. 151సీట్లు ఇచ్చినా సీఎం జగన్ కి బానిస బతుకు అవసరమా అని నిలదీశారు. బీజేపీ కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడికి 23సీట్లయినా వచ్చాయి..రేపు జగన్ కి అవి కూడా రావని అన్నారు. అధికారం ఉందని ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు చేస్తారా అని మండిపడ్డారు. వాటన్నింటికీ గవర్నర్ ఆమోదం ఎలా తెలుపుతారని ప్రశ్నించారు. నేనే గవర్నర్ గా ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడినన్నారు. ఎర్రజెండాల ప్రాముఖ్యత పెరగాలంటే సీపీఎం, సీపీఐ కలవాలన్నారు..కేరళలో జరిగే సభలో ఈ అంశాన్నిచర్చిస్తాం అన్నారు నారాయణ. సీపీఎం,సీపీఐ కలిసేలా తీర్మానం చేస్తామన్నారు.
Breaking : 151సీట్లు ఇచ్చినా – సీఎం జగన్ ది బానిస బతుకే – ‘సీపీఐ నారాయణ’
Advertisement
తాజా వార్తలు
Advertisement