ఇప్పటి వరకు కోటి ప్రికాషన్ డోసులు ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ తెలిపారు. ఇండియాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా జరుగుతోందని ఈరోజు ట్విట్టర్ ద్వారా తెలిపారు. గడిచిన 19 రోజుల్లోనే అర్హులైన వారికి కోటి బూస్టర్ డోసులు ఇచ్చినట్టు మంత్రి ట్విట్టర్లో పోస్టు చేశారు. 60 ఏళ్లు దాఇన వారికి, ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కి, వ్యాధిగ్రస్తులకు ప్రికాషన్ డోసులు ఇస్తున్న విషయాన్ని గుర్తచేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement