Tuesday, November 26, 2024

ర‌ణ్ బీర్ క‌పూరే నా భ‌ర్త – ఆలియాభ‌ట్

బాలీవుడ్ హీరో ర‌ణ్ బీర్ క‌పూర్ తో మాన‌సికంగా త‌న పెళ్లి ఎప్పుడో జ‌రిగిపోయింద‌ని తెలిపింది బాలీవుడ్ బ్యూటీ ఆలియాభ‌ట్. త‌న మైండ్ లో ర‌ణ్ బీర్ త‌న భ‌ర్త అని వెల్ల‌డించింది. కాగా బాలీవుడ్ సెలబ్రిటీలు రణబీర్ కపూర్, అలియా భట్ లు ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎప్పటి నుంచో వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు 2020లో ఓ సందర్భంగా రణబీర్ మాట్లాడుతూ కరోనా రాకపోయినట్టయితే తామిద్దరం పెళ్లి చేసుకుని ఉండేవాళ్లమని తెలిపాడు. ఈ విషయాన్ని అలియా కూడా అంగీకరించింది. కరోనా మహమ్మారి తమ పెళ్లి పనులను పాడు చేసిందని చెప్పింది. తాజాగా ఆలియా పై విధంగా స్పందించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement