యుఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ .. రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలన్ స్కీ తో కీవ్‌లో సమావేశమయ్యారు, రష్యా వార్ ప్రారంభమైనప్పటి నుండి యుద్ధంలో దెబ్బతిన్న దేశానికి ఉన్నత స్థాయి అమెరికన్ అధికారులు మొదటిసారి సందర్శించారు.ఈ మేరకు జెలన్ స్కీ ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస ఫోటోలను పోస్ట్ చేసారు..ఉక్రేనియన్ రాష్ట్రానికి ఈ కీలక సమయంలో కీవ్‌కు ఉన్నత స్థాయి US అధికారుల ప్రతినిధి బృందం యొక్క సందర్శన అత్యంత ప్రయోజనకరమైనదన్నారు. బ్లింకెన్ .. ఆస్టిన్‌లతో “సైనిక సహాయం, రష్యాపై కఠిన ఆంక్షలు, ఉక్రెయిన్‌కు ఆర్థిక సహాయం భద్రతా హామీలు” గురించి చర్చించినట్లు సమాచారం. బ్లింకెన్ .. ఆస్టిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా, రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్.. అంతర్గత మంత్రి డెనిస్ మొనాస్టైర్స్కీతో సమావేశమయ్యారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement