బీజేపీ రాజ్యసభ అభ్యర్థులను ఆ పార్టీ ఇవ్వాల ప్రకటించింది. దీనికి గాను మొత్తం 16 మంది అభ్యర్థుల వివరాలను పార్టీ వెల్లడించింది. వీరిలో కర్నాటక నుంచి నిర్మలా సీతారామన్‌కు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్‌కు, ఉత్తరాఖండ్ నుంచి కల్పనా సైనీకి అవకాశం కల్పించింది పార్టీ..
- మధ్యప్రదేశ్ – కవితా పాటిదర్
- కర్నాటక – నిర్మలా సీతారామన్
- కర్నాటక – జగ్గేశ్
- మహారాష్ట్ర – పీయూష్ గోయల్
- మహారాష్ట్ర – అనిల్ సుఖ్దేవ్రావు
- రాజస్థాన్ – ఘణ్శ్యామ్ తివారీ
- ఉత్తర ప్రదేశ్ – లక్ష్మికాంత్ వాజ్‌పేయి
- ఉత్తర ప్రదేశ్ – రాధామోహన్ అగర్వాల్
- ఉత్తర ప్రదేశ్ – సురేంద్ర సింగ్
- ఉత్తర ప్రదేశ్ – బహురాం నిశాద్
- ఉత్తర ప్రదేశ్ – దర్శణ్ సింగ్
- ఉత్తర ప్రదేశ్ – సంగీతా యాదవ్
- ఉత్తరాఖండ్ – కల్పనా సైనీ
- బిహార్ – సతీష్ చంద్ర దూబే
- బిహార్ – శంభూశరణ్ పాటిల్
- హర్యానా – క్రిష్ణలాల్ పవార్