గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. వెస్ట్ జోన్ పోలీసులు రాజాసింగ్ ఇంటివద్దకు చేరుకున్నారు. పోలీసులు రాజాసింగ్ ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఇంట్లోనే ఉన్నారని రాజాసింగ్ ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో రాజాసింగ్ ఇంటి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement