భారతీయ జనతాపార్టీ అంటేనే గుండాగిరి, రౌడీయిజం అని, ప్రజలకోసం గుండాగిరి చేస్తామని అన్నారు బండి సంజయ్. పాదయాత్ర సందర్భంగా ఇవ్వాల (గురువారం) రాత్రి జనగామలో జరిగిన సభలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ టీఆర్ ఎస్ లీడర్లు, తెలంగాణ ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేశారు. ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. లుచ్చా, లఫంగా గాళ్లు అని టీఆర్ ఎస్ పార్టీ లీడర్లను తూలనాడారు. ఏడు సంవత్సరాల్లో ఐదు సార్లు జైలుకు వెళ్లి వచ్చానని, ఎవరికీ భయడనన్నారు బండి సంజయ్.
Breaking: బీజేపీ అంటేనే గుండాగిరి, రౌడీయిజం.. జనగామ సభలో బండి సంజయ్ సంచలన కామెంట్స్
Advertisement
తాజా వార్తలు
Advertisement