స్పోర్ట్స్ బైక్ లవర్స్ ని ఆకట్టుకునే యమహా YZF-R15 V4 బైక్ రేట్ పెంచుతూ ఆ కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఈ మధ్యే భారత మార్కెట్లోకి లాంచ్ అయిన ఈ బైక్ ఫీచర్స్ అద్భుతంగా ఉన్నాయి. అయితే ప్రస్తతం దీని వేరియంట్లలో పలు మార్పలు చేసింది కంపెనీ.. మెటాలిక్ రెడ్ షేడ్ మోడల్ ధర.. 1.71లక్షలు కాగా, ఆర్15ఎం మాన్స్టర్ ఎనర్జీ మోటోజీపీ ఎడిషన్ ధర 1.83 లక్షలుగా ఉంది. ఇవన్నీ ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అని.. రాష్ట్రాలవారీగా బైక్ రేట్లలో స్వల్ప మార్పులుంటాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
యమహా R15.. స్పోర్ట్స్ బైక్ ధర పెంచిన కంపెనీ..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily