Wednesday, November 20, 2024

Breaking: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. సిట్ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు రిజెక్ట్ చేసింది. కేసు దర్యాప్తు చేయడానికి లా అండ్ ఆర్డర్ కు సిట్ కు ఎలాంటి అధికారాలు లేవని తెలిపింది. ఏసీబీ మాత్రమే దర్యాప్తు చేయాలని తెలిపింది. ముగ్గురిని నిందితులుగా పరిగణించలేమని ఏసీబీ కోర్టు తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement