ఇదెక్కడైనా ఉంటుందో లేదో తెలియదు కానీ.. పెళ్లి కూతురుతోపాటు ఆమె తల్లి కూడా శోభనం గదిలోకి వెళ్లాలట.. ఇది వారి ఆచార వ్యవహారంగా కొనసాగుతూ వస్తోంది.. ఆశ్చర్యపోతున్నారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే మరి..
మ్యారేజ్ తర్వాత వైఫ్ అండ్ హస్బండ్ వారి ఫస్ట్ నైట్ ఎంతో ప్రైవసీగా ఉండాలనుకుంటారు. ఎన్నో ఆశలు.. మరెంతో ఉత్సాహంతో కొత్త దాంపత్య జీవితానికి నాంది పలుకుతుంది కొత్త జంట. అట్లా స్టార్ట్ అయ్యే ముఖ్య ఘట్టమే ఫస్ట్ నైట్. ఆ మూడు రాత్రుల కోసమే చాలామంది కుర్రాళ్లు ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. అయితే కొన్ని చోట్ల జరిగే పెళ్లి తంతులో వారి ఆచారాలు, అక్కడి సంప్రదాయాలను బట్టి చాలా రకాల మార్పులుంటాయి..
ఒక్కో దేశానికి ఒక్కో సంస్కృతి ఉన్నట్టే.. పెళ్లి విషయంలో కూడా చాలా రకాలు ఆచార వ్యవహారాలుంటాయి. అంతే కాదు అందరినీ ఆకర్షించే పద్ధతులు కూడా కొన్నిచోట్ల ఉన్నాయి. వాటిలో కొన్ని విచిత్రమైన అలవాట్ల గురించి తెలుసుకుంటే ఎంతో ఆశ్చర్యమేస్తుంది. అలా ఒక దేశంలోని మొదటి రాత్రి అలవాట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
పెళ్లి తర్వాత జరిగే ఘట్టానికి సంబంధించి ఓ వెరైటీ ఆచారం పాటిస్తున్నారు ఈ తెగకు చెందిన ప్రజలు. అసలు ఇలాంటి ఆచారాలు కూడా ఉంటాయా అని ఆశ్చర్య పోవాల్సిందే. కొన్ని ప్రాంతాల్లో అడవుల్లో, దీవుల్లో ప్రాచీన ఆదిమజాతికి చెందిన కొన్ని తెగలు స్థిర నివాసాలు ఏర్పరచుకుని నివాసముంటున్నాయి. అడవుల్లో ఉండటం వల్ల వారు. ప్రాచీన కాలం నుంచి వస్తున్న ఆచార సంప్రదాయలనే ఇప్పటికీ పాటిస్తుంటారు.
సాధారణంగా పెళ్లి చూపులు ఎక్కడ జరిగినా వధూవరులు కలిసి ఒకరినొకరు చూసుకోవడం.. అర్థం చేసుకోవడం.. ఇష్టా ఇష్టాలను షేర్ చేసుకోవడం.. మాట్లాడుకోవడం.. తదితర అంశాలను గమనిస్తుంటాం.. పెళ్లి జరిగినప్పుడు వరకట్నం కింద వాహనం లేదా, డబ్బును, అలాగే బంగారాన్ని కూడా అడుగుతుంటారు. ఇంకా ఒకవేళ వారు బాగా సంపాదన ఉన్నవారు అయితే వీటన్నింటితో భూములు కూడా ఇస్తుంటారు. అదో స్టేటస్‌గా భావిస్తుంటారు.
ఆఫ్రికాలోని కొన్ని గ్రామాల్లోని తెగల్లో పెళ్లి తర్వాత శోభనం గదిలోకి వెళ్లెటప్పుడు పెళ్లికూతురు తల్లి కూడా వెళ్లాలన్న రూల్ ఉందట. ఆ గదిలో అల్లుడు అత్తను ఏం కోరితే అది ఇవ్వాలట. అలా అల్లుడు కోరిన కోరికను కాదంటే వెంటనే కూతురుకు విడాకులు ఇచ్చేలా వారి సంప్రదాయం కొనసాగుతోంది. ఇక, వధువుకు తల్లి లేకపోతే, ఓ ముసలావిడను ఆమెతో పాటు పంపుతారట. ఈ సంప్రదాయం వల్ల మంచే జరుగుతుందని అక్కడ అంతా భావిస్తున్నారు.
కానీ, ఇట్లాంటి వింత ఆచారాల వల్ల ఎప్పటికైనా తెగ అంతరించిపోవచ్చని కొందరు భయపడుతున్నారు. ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వం స్పందించి ఇలాంటి వింత ఆచారాలకు అడ్డుకట్ట వేయాలని కొంతమంది కోరుతున్నారు. అయితే ఇది ఆ తెగకు సంబంధించిన ఆచారాలు, సంప్రదాయాల సమస్య కావడం వల్ల ఎవరూ కలుగజేసుకోలేకపోతున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily