హైదరాబాద్లో ఇవ్వాల (ఆదివారం) రాత్రి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఎల్బీనగర్లోని ఓ అట్టల కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం సంభవించినట్టు సమాచారం. సుధామయూ పేపర్ కంపెనీలో మంటలు చెలరేగి చుట్టుపక్కల అంటుకున్నాయి. షర్టుసర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. మంటలను ఆర్పే పనిలో ఉన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Big Breaking | హైదరాబాద్లో బిగ్ ఫైర్.. అట్టల కంపెనీలో అంటుకున్న మంటలు
Advertisement
తాజా వార్తలు
Advertisement