తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. మే 20నుంచి..జూన్ 5వరకు పల్లె,పట్టణ ప్రగతిని చేపట్టాలని ప్రకటించింది సర్కార్. కాగా సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ కొనసాగుతోంది. ఈ కేబినెట్ సమావేశానికి మంత్రులందరూ హాజరు కానున్నారు. కేబినెట్ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు.కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం జరగనున్నట్లు సమాచారం.
Big Breaking : తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు – మే 20నుంచి – జూన్ 5వరకు పల్లె,పట్టణ ప్రగతి
Advertisement
తాజా వార్తలు
Advertisement