ప్రపంచ దేశాల ఒత్తిడిలో రష్యా ఓ నిర్ణయాన్ని తీసుకుంది. ఉక్రెయిన్ లో కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా. దాంతో నేటి ఉదయం 11ః 30గంటల నుంచి కాల్పుల విరమణ. ఉక్రెయిన్ లో ఉన్న విదేశీయులను తరలించేందుకు యుద్ధ విరామం తీసుకుంది. ఐదున్నర గంటలపాటు యుద్ధానికి బ్రేక్ ఇచ్చింది రష్యా. ఈ మేరకు తాత్కాలికంగా కాల్పుల విరమణ ప్రకటించింది రష్యా.
Big Breaking : ఉక్రెయిన్ లో యుద్ధానికి బ్రేక్ – విదేశీయులను తరలించేందుకు విరామం
Advertisement
తాజా వార్తలు
Advertisement