ఏలూరు జిల్లా అంకిరెడ్డి గూడెంలో ఉద్రికత్త చోటు చేసుకుంది. పోరస్ ఫ్యాక్టరీని తరలించే వరకూ వెనక్కి తగ్గమన్నారు గ్రామస్థులు.. పోరస్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయాలని గ్రామస్థులు పట్టు పట్టారు.. దాంతో పోరస్ కంపెనీని తాత్కాలికంగా మూసేస్తున్నాం అన్నారు ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న.క్షతగాత్రులకు చికిత్స జరుగుతున్నంతకాలం కంపెనీ వేతనం ఇస్తుందని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రమాదఘటనపై నివేదిక అందించాలని కలెక్టర్ కు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. హై ప్రెషర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని కలెక్టర్ తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు సీఎస్ సమీర్ శర్మ.
Big Breaking : పోరస్ కంపెనీ తాత్కాలికంగా మూసివేత – ఏలూరు కలెక్టర్
Advertisement
తాజా వార్తలు
Advertisement